లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్ఐ ఏసీబీకి చిక్కాడు. అప్పనపల్లికి చెందిన కుంబం రాజిరెడ్డి రెండు నెలల కిందట ఆయన మృతిచెందగా.. ఆయన పేరిట ఉన్న భూమి అతడి భార్య సుజాత పేరిట మార్చేందుకు ఆర్ఐ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. దుబ్బాక రెవెన్యూ ఇన్స్పెక్టర్
గోల్డెన్ న్యూస్ / దుబ్బాక : అప్పనపల్లి గ్రామంలోని పట్టా భూమి సక్సేషన్ రిజిస్ట్రేషన్ కోసం లక్ష రూపాయల డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారి మణ్యం నరసింహారెడ్డి
అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించిన బాధితులు
నేడు లక్ష రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్న అనిశా అధికారులు
టీ కొట్టులో డబ్బు తీసుకుని పట్టుబడి అరెస్టు అయిన నరసింహ రెడ్డిని కోర్టులో ప్రవేశపెడతామన్న అనిశా అధికారులు….
Post Views: 69









