గోల్డెన్ న్యూస్ /అశ్వాపురం : రైతు పత్తి అమ్ముకునేందుకు 30 వేలు లంచం తీసుకుంటూ వ్యవసాయ అధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ ఘటన అశ్వాపురం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా అధికారీ సాయి శంతన్ కుమార్. ఓ రైతు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ 30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు . దీంతో సదరు రైతు ఏసీబీ అధికారుల ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారి డి ఎస్పీ. వై. రమేష్ సాయి శరత్ కుమార్ లంచం తీసుకుంటున్న క్రమంలో పట్టుకున్నారు. మిగతా విషయాలు తెలియాల్సి ఉంది.
Post Views: 75









