హైదరాబాదులోని తాజ్ బంజారా హోటల్ సీజ్..

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలోని  ప్రఖ్యాత తాజ్ బంజారా హోటల్ సీజ్.. పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఈ పేరు వింటే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణ భారత దేశంలోనే ఓ టాప్ రేటెడ్ హోటల్,  హైదరాబాద్ కు మరింత ఆకర్షణ తీసుకొచ్చిన ఈ ప్రఖ్యాత హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్  చేశారు. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ కు చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. తొలుత యాజమాన్యంతో మాట్లాడి అనంతరం హోటల్ ను సీజ్ చేశారు. దీంతో అసలేం జరిగిందంటూ స్థానికులు ఆరా తీయడం ప్రారంభించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram