గోల్డెన్ న్యూస్ / వరంగల్ : మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా పడటంతో ఒకరి మృతి చెందగా..చెన్నారావుపేట మండలం కోనాపురం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. 20 మంది మిర్చి కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కూలీలు జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Post Views: 40









