స్కూల్లో తెగిపడ్డ లిఫ్ట్.. ఆరుగురికి గాయాలు

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ – అంబర్‌పేట్‌లోని యూనిసన్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో  మొదటి ఫ్లోర్లో వైర్ కట్ అయ్యి ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ పడిపోయి పడిపోయింది .ఈ  ప్రమాద సమయంలో లిఫ్ట్లో 13 మంది ఉండగా.. ఆరుగురికి గాయాలు

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్న పోలీసులు

క్షతగాత్రుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది..

Facebook
WhatsApp
Twitter
Telegram