గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : వేసవి కాలంలో మండల కేంద్రానికి కి వచ్చే ప్రజలకు దాహార్తి తీర్చడానికి కరకగూడెం ఎంపీ ఓ కుమార్ గురువారం చలివేంద్రం ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎంపీ ఓ మాట్లాడుతూ.. ఈ మార్గంలో నిత్యం ప్రజలు రాకపోకలు జరుగుతాయని, ఈ మార్గంలో చలివేంద్రం ఉండడం వలన కొంతమేర ప్రజలకు ఉపశమనం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ కృష్ణ ప్రసాద్, కార్యదర్శిలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 62









