భద్రాచలంలో తీవ్ర విషాదం.. కుప్ప కూలిన భవనం ఒకరు మృతి

గోల్డెన్ న్యూస్ /భద్రాచలం : భద్రాచలం పట్టణంలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి పంచాయతీ కార్యాలయం ఎదుట నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కస్మాత్తుగా కుప్ప కూలింది. శిధిలాల కింద ఇద్దరు మేస్త్రీలు చిక్కుకోగా. హుటాహుటిన జిల్లా కలెక్టర్ ఎస్పీ, అక్కడికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించాలి. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇంకొకటి తీవ్ర గాయాలు పాయలయ్యారు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram