పంట పొలంలో సీసీ కెమెరాలు.

గోల్డెన్ న్యూస్ / అశ్వాపురం: దుకాణ సముదాయాల్లో, రద్దీగా ఉండే వీధులలో , ఇప్పటివరకు  సీసీ కెమెరాలు ఆ మార్చడం చూశాం. కానీ ఓ రైతు వినూత్నంగా  సీసీ కెమెరాను ఇప్పుడు పంట పొలములో అమ్మ వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో పడిదం వరలక్ష్మీ అనే ఓ మహిళా రైతు తన పొలంలో ఓ సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకుంది. ఇది సోలార్ తొ పనిచేస్తుంది. పంటను కాపాడుకోవడానికి, కనిపెట్టుకోవడానికి సీసీ కెమెరా ఎంతగానో ఉపయోగపడుతోందని వరలక్ష్మి ఈ సందర్భంగా తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram