అశ్వాపురం సంత వేలంపాట.

శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం సంత  వేలంపాట

గోల్డెన్ న్యూస్ /అశ్వాపురం :  శుక్రవారం అశ్వాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సంత వేలం పాట నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి దాసరి మల్లేశ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సంత వేలాన్ని నిర్వహించగా 36 మంది డిపాజిటర్లు పాల్గొన్నారు ఎట్టకేలకు కుంజా ప్రసాద్ అనే వ్యక్తి రూ.5.80 లక్షలకు దక్కించుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆయనకు సంతపై హక్కులు ఉంటాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram