సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల సంతాపం ప్రకటించిన కేసీఆర్

సీపీఐ సీనియర్ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

 

పీడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన నేత, తెలంగాణ మట్టి బిడ్డ సురవరం సుధాకర్ రెడ్డితో తెలంగాణ ఉద్యమ సమయంలో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన కేసీఆర్

Facebook
WhatsApp
Twitter
Telegram