గోల్డెన్ న్యూస్ / కరకగూడెం: మండలంలోని రాళ్లవాగు పెద్దమ్మ గుడి ఆలయం ప్రాంగణంలో అచలభారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కరకగూడెం మండల అధ్యక్ష ఎన్నిక జరిగింది ఈ ఎన్నికల్లో 200 మంది అయ్యప్ప స్వాములు అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది కరకగూడెం గ్రామానికి చెందిన సిరిశెట్టి కమలాకర్ మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ జాయింట్ సెక్రెటరీ ఢిల్లీ రాందాస్ జోనల్ సెక్రటరీ గుమ్మడవెల్లి శ్రీనివాస్ , నేషనల్ ఈసీ మెంబర్ చందా మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఢిల్లీ ఏడుకొండలు జిల్లా అధ్యక్షులు వెల్లు సోమిరెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు సోయం శ్రీను, గుమ్మడవెల్లి కృష్ణ , నందిగామ ప్రసాదు సలగు బిక్షపతి మిట్టపల్లి శంకరయ్య మండల ఉపాధ్యక్షులు బిర్ర విష్ణు , అత్తే సారయ్య. అత్తే విష్ణు, గోగు వెంకట్, దొంతు వెంకన్న ఆకుల నాగరాజు, కోడెమ్ మధు, పడిగ సమ్మయ్య, చిట్టీ శ్రీకాంత్, శ్రీను గందర్ల సతీష్ ,తదితర అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు









