మా నియోజకవర్గంలో బావులు ఎక్కడ : మాజీ ఎమ్మెల్యే రేగ 

మా నియోజకవర్గంలో బావులు ఎక్కడ అని స్థానిక  ఎమ్మెల్యే , ముఖ్యమంత్రిని. ప్రశ్నించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ .

గోల్డెన్ న్యూస్ / మణుగూరు : భద్రాద్రి మణుగూరు వర్షాకాలం వరద బాధితుల కోసం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్లపై బావులు తోవించామని ఆయన ప్రకటించారు, బుధవారం మణుగూరు మండలంలో ప్రధాన రోడ్డుపై బావులు ఎక్కడ ఉన్నాయని సాంకేతిక నిపుణులతో వరద నీటి కోసం వెతికిచ్చిన ఎక్కడ బావులు కనపడలేదని ఆయన అన్నారు ,వరద ఇళ్లల్లో చేరకుండా రోడ్డుపై బావులు తవ్వించి పదివేల లీటర్లు వరద నీటిని వృధా కాకుండా నిల్వ చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ రోజు బుధవారం  పినపాక నియోజకవర్గం మణుగూరు ప్రధాన రహదారిపై పరిశీలించడం జరిగిందని BRS పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు, పట్టణంతోపాటు గ్రామాలకు కూడా ఇబ్బంది కలగకుండా నీటిని నిలువ చేయడానికి బావులు తోవుంటే ఎంత డబ్బు ఖర్చయిందో మాకు తెలియపరచాలని మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కెసిఆర్ నుండి బావుల కోసం నిధులు సమకూరుస్తామని , మేము సహకరిస్తామని జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు అన్నారు , బావుల నిధుల కోసం స్థానిక ఎమ్మెల్యే ని కూడా కలవడానికి మీ సిద్ధమే అని తేల్చి చెప్పారు..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram