గోల్డెన్ న్యూస్ /మధిర :మధిర పట్టణంలో ఓ భవన కార్మికుడు చనిపోతే అతని పేరు మీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు లక్ష 30 వేల రూపాయల బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు
మధిరలో ఓ భవన కార్మికుడు చనిపోతే అతని పేరు మీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు లక్ష 30 వేల రూపాయల బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. మృతుడి భార్య నుంచి ఈరోజు రూ.15 వేల లంచం ఖమ్మం రోడ్ లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె.చందర్ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నట్లు తెలిపారు.
Post Views: 78









