వాహన తనిఖీ చేస్తున్న ఆర్టీవో పైకి దూసుకెళ్లిన లారీ

వాహన తనిఖీల్లో లారీ ఢీకొట్టడంతో ఆర్టీవో మృతి 

 

గోల్డెన్ న్యూస్ /జయశంకర్ భూపాలపల్లి / జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్టీవో వెంకన్నపై లారీ దూసుకెళ్లడంతో మృతిచెందారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Facebook
WhatsApp
Twitter
Telegram