సర్పంచ్ ఎన్నికలకు లైన్ క్లియర్ : ఎన్నికపై స్టే విధించలేం హైకోర్టు

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ / పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు. జీవో 46 కు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారని, పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని ఇటీవల శ్రీ దాఖలైన పిటిషన్  ఈ పిటిషన్ విచారిస్తూ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు

Facebook
WhatsApp
Twitter
Telegram