ఎన్నికలపై స్టే విధించలేము : హైకోర్టు

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / ఎన్నికలపై స్టే విధించేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు. జీవో 46 కు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారని, పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని ఇటీవల శ్రీ దాఖలైన పిటిషన్ ఈ పిటిషన్ విచారిస్తూ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు.

Facebook
WhatsApp
Twitter
Telegram