ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం / మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. పైలాన్ ఆవిష్కరించిన అనంతరం యూనివర్సిటీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాలోత్ రాందాస్ నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram