స్కూలుకు రావాలని విద్యార్థి ఇంటి ముందు నిరసన తెలిపిన ఉపాధ్యాయులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత ఘటన.
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం / ఓ విద్యార్థి పాఠశాలకు పంపించడం లేదని విద్యార్థి ఇంటి ముందు ధర్నా చేసిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలకు వారం రోజుల నుండి వెళ్లని నాలుగో తరగతి విద్యార్థి
ఉపాధ్యాయులు అడిగితే సమాధానం ఇవ్వని తల్లిదండ్రులు దీంతో నిన్న బాలుడి ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు. దీంతో సోమవారం నుండి తమ బాబుని పాఠశాలకు పంపుతామని ఒప్పుకున్న తల్లిదండ్రులు..
Post Views: 74









