గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ స్థానిక ఎన్నికల పొలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు, అధికార యంత్రాంగం, పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మండలంలోని కరకగూడెం పాఠశాలలో ని పోలింగ్ కేంద్రం వద్ద వృద్ధులకు వికలాంగులకు వీల్ ఏర్పాటు చేయకపోవడంతో స్పల్ప ఉద్రికత్త ఘటన మినహాయించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలీసులు కలగజేసుకొని సర్ది చెప్పడంతో. ఓటర్లు శాంతించారు.


Post Views: 109









