ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలం తన స్వగ్రామం కుర్నవల్లి గ్రామంలో గురువారం మాజీ ఎమ్మెల్యే  ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram