పంచాయతీ ఎన్నికల సందర్భంగా పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం తన స్వగ్రామం సమితి సింగారం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Post Views: 47