ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్
పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / రాష్ట్రంలో తొలి దశ గ్రామపంచాయతీ ప్రశాంతంగా ముగిశాయి. కౌంటింగ్ ప్రారంభమైంది. హోటల్లు క్యూ లైన్లలో నిలబడ్డ వారు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు అధికారులు కౌంటింగ్ చేస్తున్నారు. కాగా, ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఇవాళే జరగనుంది.
Post Views: 50









