ఏసీబీ వలలో కారేపల్లి ఆర్ఐ

గోల్డెన్ న్యూస్ / కారేపల్లి / ఖమ్మం జిల్లా కారేపల్లి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ దౌలూరి శుభకామేశ్వరి దేవి ఏసీబీ వలలో చిక్కారు. కారేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి కి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్‌గా దొరికిపోయారు . ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో కారేపల్లిలోని ఆమె ఇంటి వద్ద వలవేసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram