ముగిసిన ఎన్నికలు – ఎన్నికల కోడ్ ఎత్తేసిన ఎన్నికల సంఘం

ఎన్నికల కోడ్ ఎత్తేసిన ఈసీ

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి స్థానిక ఎన్నికల ప్రక్రియ నిన్నటితో ముగిసింది ఫలితాలు వెలువడ్డాయి ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల  కోడ్ ఎత్తేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇక వర్తించదని స్పష్టం చేసింది.

ఎన్నికల విధుల్లో మరణించిన అధికారుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి.

బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది..

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram