గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్ / గ్రామాల్లో ప్రజాస్వామ్య పండుగకు వేళైంది. గత రెండేండ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పల్లెల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.సోమవారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Post Views: 27









