ఖమ్మం నగరంలో విషాదం

ఖమ్మం నగరంలో విషాదం…

 

స్థానిక 53 వ డివిజన్ సుల్తాన్ నగర్ కు చెందిన

ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సాగర్ కాలువలో పడి మృతి……

 

మృతులు సుహాన్,శశాంక్ గా గుర్తింపు

ఇద్దరు కలిసి ఈత కొట్టడం కోసం కాలువలోకి దిగినట్లు చెబుతున్న స్థానికులు…..

 

ఇంకా లభించని మృత దేహాలు,

మృత దేహాల కోసం గాలింపు చేపట్టిన అధికారులు,స్థానికులు….

Facebook
WhatsApp
Twitter
Telegram