గోల్డెన్ న్యూస్ /కూసుమంచి / ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాఠశాలలో రాసుకునేందుకు తీసుకొచ్చిన పెన్సిల్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో బుధవారం జరిగింది. విహార్ (6) స్థానిక ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఆడుకుంటుండగా జేబులో ఉన్న పెన్సిల్ గొంతులో గుచ్చుకుని బాలుడి మృతి. విరామ సమయంలో ముత్రశాలకు వెళ్లి తిరిగి తరగతి గదికి పరిగెడుతూ కిందపడిపోగా, అతని చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులో గుచ్చుకుని మృతిచెందిన విహార్..
Post Views: 146









