రైలు బోగీల మధ్య కూర్చొని ప్రయాణించిన వ్యక్తి

అదుపులోకి తీసుకున్న పోలీసులు

గోల్డెన్ న్యూస్/మంచిర్యాల / గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై  రెండు బోగీల మధ్య కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని మంచిర్యాల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు..

 

Facebook
WhatsApp
Twitter
Telegram