భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ఆరుగురు

గోల్డెన్ న్యూస్ /తెలంగాణ / హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న డీసీపీ శిల్పవల్లి ఘటనాస్థలానికి చేరుకొని రెస్య్కూ చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram