బెయిల్ ఇప్పించి మరీ.. భర్తను చంపించిన భార్య 

బెయిల్ ఇప్పించి మరీ.. భర్తను చంపించిన భార్య ,

ప్రకాశం జిల్లా, పెద్దదోర్నాల‌లో వెలుగు చుసిన సంచలన ఘటన

 

తన భార్య ఝాన్సీతో కలిసి నివాసం ఉంటున్న శ్రీను.. ఇటీవల గంజాయి కేసులో జైలుపాలు

 

అయితే.. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండటంతో, జైలుకు వెళ్లే ముందు తరచూ గొడవలు

 

వివాహేతర బంధం విషయంలో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని భావించి.. భర్తను చంపేయాలని భార్య ఝాన్సీ ప్లాన్

 

ఈ క్రమంలోనే జైల్లో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పించి.. బయటకు రాగానే రూ. 2 లక్షల సుపారీ ఇచ్చి, తన తమ్ముడి సహకారంతో భర్తను చంపించిన భార్య

Facebook
WhatsApp
Twitter
Telegram