దిగ్భ్రాంతి.. సంతాపం..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి పట్ల పీసీసీ సంతాపం..
మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పాలవ్వడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..
మహారాష్ట్ర రాజకీయాలలో గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగి ఇటీవలే ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలలో తీరని లోటు. మహేష్ కుమార్ గౌడ్..
అజిత్ పవార్ మరణం పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న… మహేష్ కుమార్ గౌడ్
Post Views: 36









