వ్యక్తి అదృశ్యం

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం / రేగళ్ల గ్రామానికి చెందిన సాగబోయిన రమేష్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కరకగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్ ఈ నెల 2న కల్లు తాగి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అతను రాత్రి అయిన ఇంటికి తిరిగి

పై ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పినపాక మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన సాగబోయిన రమేష్ కరకగూడెం మండలం రేగళ్ల గ్రామం ( అత్తారింట్లో ) నివసిస్తున్నారు..

సోమవారం నాడు హైదరాబాద్ – సికింద్రాబాద్ ఏరియాలో పని కోసం వెళ్లిన ఆయన గత ఇంటికి తిరిగి రాలేదు. నాలుగు రోజులుగా కనబడటం లేదు. వ్యక్తి అదృశంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ఈ వ్యక్తి ఆచూకీ తెలిసినవారు దయచేసి వెంటనే క్రింది నెంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు.

 

📞 సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ – 9347149313

📞 బాడీషా లక్ష్మీనారాయణ – 9441785673

📞 కొమరం చిరంజీవి – 9493603121

 

Facebook
WhatsApp
Twitter
Telegram