మావోయిస్టు పార్టీ అగ్రనేతల లొంగుబాటు..
గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తో పాటు సుమారు 20 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం. ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసుల ఎదుట వారు లొంగిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
తెలంగాణ ఎస్ఐబీ ఎదుట లొంగిపోయిన దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి.కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రెటరీగా ఉన్న దేవ్ జీ మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్న మల్లా రాజిరెడ్డి..
Post Views: 171









