గోల్డెన్ న్యూస్ / ఖమ్మం / వైరా రవాణా శాఖ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు ఇటుక వ్యాపారి వద్దనుండి నగదు డిమాండ్ చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీడియో రికార్డింగ్. వాయిస్ రికార్డ్ చేసి రవాణా శాఖ కార్యాలయానికి నగదు పంపిన ఏసీబీ అధికారులు రవాణా శాఖ కార్యాలయంలో ఎం వి ఐ వరప్రసాద్ కు మధ్యవర్తిగా పనిచేస్తున్న శేఖర్ అనే వ్యక్తి కి డబ్బులు ఇచ్చిన ఇటుకల వ్యాపారి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఎం వి ఐ వరప్రసాద్ మరియు శేఖర్ పై కేసు నమోదు ఖమ్మంలోని వరప్రసాద్ ఇంటిలోను ఏసీబీ అధికారుల తనిఖీలు వరప్రసాద్ వద్ద అనాధికారికంగా ఓ ఏజెంట్ వద్ద నుండి తీసుకున్న 50000 నగదు స్వాధీనం వరంగల్ మెజిస్ట్రేట్ వద్దకు తరలించారు
Post Views: 28









