బస్సు ప్రమాదంలో కొడుకుని కాపాడి తల్లి మృతి

ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదంలో కొడుకుని కాపాడి తల్లి మృతి

 

గోల్డ్ న్యూస్ / వెబ్ డెస్క్ /కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి(45), కొడుకు మనోహర్, ప్రమాదానికి గురైన బస్సులో స్వగ్రామానికి వెళ్తుండగా మంటలను గమనించి కొడుకును బయటికి తోసేసిన రమాదేవి

 

అనంతరం మంటలు ఎక్కువ కావడంతో బస్సులో చిక్కుకుని, కొడుకు కళ్లెదుటే సజీవదహనమైన తల్లి

Facebook
WhatsApp
Twitter
Telegram