గోల్డెన్ న్యూస్ /మణుగూరు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 100 పడకల ఆసుపత్రిని శనివారం ఎంపీ బలరాం నాయక్ సందర్శించారు. ఆసుపత్రి సూపర్డెంట్ గిరి ప్రసాద్, కంటి వైద్యులు సంజీవరావు ఎంపీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ ఆసుపత్రిలో గదులను పరిశీలించి రోగుల సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని.. రోగులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఉండాలని అధికారులకు సూచించారు ఆయన వెంట వంశీకృష్ణ. సాయినేని వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురజాల గోపి. ఉన్నారు.
Post Views: 439









