దేశవ్యాప్తంగా రేపటి నుంచి పెరగనున్న సిమెంట్ ధరలు..
బస్తాకు రూ.30 నుంచి రూ.50 వరకు పెరుగుతుందని డీలర్లకు సమాచారం..
ఇవాళ బుకింగ్స్ నిలిపివేసిన సిమెంట్ కంపెనీలు.. పాత ధరలపై నిన్నటి వరకే బుకింగ్‌లు..
కొత్త రేటుతో బస్తాకు రూ.360కు చేరనున్న ప్రముఖ కంపెనీల సిమెంట్ ధరలు
Post Views: 209









