ఏసీబీకి చిక్కిన ఇన్ఛార్జ్ ఎంఈవో

గోల్డెన్ న్యూస్ /మహబూబాబాద్ /  గూడూరు మండలం అయోధ్య  పురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇన్ఛార్జ్ ఎంఈవో రవికుమార్ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ పని నిమిత్తం విశ్రాంత ఉపాధ్యాయుడి నుంచి 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram