మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

గోల్డ్ న్యూస్ /వెబ్ డెస్క్/ మహబూబాబాద్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. దుర్గమ్మ పండుగ చేసేందుకు చుట్టాలందరినీ పిలిచిన వ్యక్తి.. ఘనంగా వేడుక నిర్వహించాడు. అందరికీ చికెన్, మటన్ తో భోజనాలు ఏర్పాటు చేశాడు. బంధువులందరితో కలిసి భోజనం చేస్తుండగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని చనిపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Facebook
WhatsApp
Twitter
Telegram