తన బిడ్డకు జరిగిన అన్యాయం, మరెవ్వరికీ జరగకూడదంటూ . ఓ తల్లి ఆవేదన
మణుగూరు రేగులగండి చెరువులో విద్యార్థి హర్షవర్ధన్ గల్లంతయిన విషయం తెలిసిందే. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడంటూ హర్షవర్ధన్ తల్లిదండ్రులు పాఠశాల ముందు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.తక్షణమే శ్రీ విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని.. బంధువులు సన్నిహితులతో కలిసి స్కూల్ ముందు నిరాహార దీక్ష చేపట్టిన నక్క హర్షవర్ధన్ తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు వరలక్ష్మి..తక్షణమే అధికారులుస్పందించాలని కోరుకుంటున్న ప్రజలు.
Post Views: 19








