గోల్డెన్ న్యూస్ /మంచిర్యాల / మందమర్రి మండలం ఎర్రగుంటపల్లె కు చెందిన కానిస్టేబుల్ అరవింద్ యాదవ్ రైలు కింద పడి ఆత్మహత్యకు రైలు కింద పడి కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మందమర్రి పట్టణం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ అరవింద్ యాదవ్(25) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామన్ కాలనీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఘటన చోటు చేసుకుంటుంది. ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో అరవింద్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా అరవింద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Post Views: 57









