జాతీయ జండాను ఎగురావేసిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య
గోల్డెన్ న్యూస్/ కరకగూడెం / మండలం కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ కార్యాలయం లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా మండల అధ్యక్షులు రావుల సోమయ్య గారు మాట్లాడుతూ తెలంగాణా ఆత్మ గౌరవ ప్రతీక ఉద్యమ కారులు ఆత్మ భలిధానాలు తెలంగాణా ప్రజల పోరాట పటిమ అలుపెరుగనిపోరాటతో అసాధ్యం అనుకున్న తెలంగాణా రాష్ట్రన్ని సుసాధ్యం చేసి చూపించిన ఘనుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు అని అన్నారు. అభివృద్ధి లో తెలంగాణా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి 10 సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ పాలనా లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు ఎన్నో సంక్షేమ పథకలు ప్రవేశ పెట్టి రాష్ట్ర ప్రజలందరికీ సూపరిపాలననను అందించడం జరిగింది.భవిష్యత్తు లో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ పార్టీదే, కచ్చితంగా అధికారం అని మళ్ళీ కెసిఆర్ రే ముఖ్య మంత్రిగా ఈ తెలంగాణా రాష్ట్ర నికి ముఖ్య మంత్రి గా సేవలందిస్తారని అని ఈ సందర్బంగా తెలియజేయ్యడం చెయ్యడం జరిగింది..
ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి పోగు వెంకటేశ్వర్లు బుడగం రాము కొమరం రాంబాబు ఊకె రామనాధం గోగ్గాలి నరసయ్య బైరిశెట్టి చిరంజీవి ఏళ్ళు రామకృష్ణ రెడ్డి రావుల కనకయ్య కొంపెల్లి చిన రామలింగం గుమ్మాడెల్లి ప్రసాద్ కటకం లేలిన్ చిట్టీమల్ల ప్రవీణ్ దాసరి సాంబశివరావు గోగ్గాలి సతీష్ రేగా కిరణ్ గోగ్గాలి వేణు కల్లూరి బాలయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..








