గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం / అశ్వారావుపేట ఇరిగేషన్ సబ్-డివిజన్–Iలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లచ్చుబుక్త శ్రీనివాస్ రావు నిన్న (సోమవారం, 29 జూన్ 2026) రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాలు ప్రకారం పట్టణంలోని దొంతికుంట చెరువు నుండి తన పొలంలోకి మట్టి తోలుకోవడానికి ఓ రైతు ఇరిగేషన్ ఏఈ శ్రీనివాసరావుని సంప్రదించగా దానికి గాను అతను రెండు లక్ష రూపాయలు సదరు రైతు వద్ద నుండి డిమాండ్ చేయగా రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు రంగంలో దిగి శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టు
Post Views: 6








