రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

గోల్డెన్ న్యూస్ /తెలంగాణ / ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున బియ్యం కోట అందనుంది వచ్చే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు కలిపి ఒకేసారి బియ్యం పంపిణీ చేయనున్నాయి. డీలర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ.. కార్డుదారుల సంఖ్యను తెలియజేస్తే నెలాఖరులోగా బియ్యం మొత్తాన్ని సరఫరా చేస్తామని తెలిపాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram