కరకగూడెం : పీహెచ్సీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామమైన పడిగాపురం గ్రామంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 29 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ నీటి నిల్వలు లేకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పార్వతి. హెచ్ఈఓ పి కృష్ణయ్య. ఎంపిహెచ్ఎ నర్సింహారావు ఏఎన్ఎం జ్యోతి ఆశాలు రేకాణుక, యశోద,లత,హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 48









