చట్టాలు, నిబంధనలు పాటిస్తేనే వికసిత్ భారత్ సాధ్యం
కులం, మతం, డబ్బుతో దేశాన్ని విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయి
యువత సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి
ప్రజాస్వామ్యంలో ఓటుతో మార్పు సాధించవచ్చు
పర్యావరణం, నదులు, నీటిని పరిరక్షించాలి
సోషల్ మీడియాలో సరైన సమాచారాన్నే పంచుకోవాలి అన్నారు..మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Post Views: 15









