చౌటుప్పల్‌ జోగిని సుధాకర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు.

చౌటుప్పల్‌ జోగిని సుధాకర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

 

నిన్న తెల్లవారుజామున జరిగిన హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు

 

అస్సాంకు చెందిన పవన్, హర్ష సంతోష్ పాండే అరెస్ట్

 

నిందితుల నుంచి 130 తులాల బంగారు నగలు, 3 కిలోల 600 గ్రాముల వెండి స్వాధీనం

 

రూ.9 లక్షల నగదు, సఫారీ కారు, కత్తి, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం

 

నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సీఐ సతీష్ రెడ్డి

 

అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

Facebook
WhatsApp
Twitter
Telegram