అశ్వరావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలోని పెద్దవాగు ప్రాజెక్టు రింగ్ కట్ట తెగి దిగువకు పోటెత్తిన వరద
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి వరద హెచ్చరిక
వేలేరుపాడు మండలంలోని ముంపు గ్రామాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని వార్నింగ్
వరద నీళ్లు ఇళ్లలోకి రావడంతో భయాందోళనలో లోతట్టు ప్రాంతాల ప్రజలు
గత మూడేళ్లలో రెండుసార్లు తెగిన పెద్దవాగు ప్రాజెక్టు
Post Views: 18









