ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.ఇద్దరు కానిస్టేబుల్స్.

హైదరాబాద్‌: బండ్లగూడ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు శుక్రవారం పట్టుబడ్డారు.ఏసీబీ అధికారుల కథనం ప్రకారం, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.పవన్‌ ఫిర్యాదుదారుడి నుంచి సీహెచ్‌ రామకృష్ణ, బీ సంతోష్‌ల ద్వారా ఓ కేసును ముగించేందుకు లంచం డిమాండ్‌ చేసి 15 వేలు తీసుకున్నారు.

.

 

Facebook
WhatsApp
Twitter
Telegram