రేపు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

  • గోల్డెన్ న్యూస్ కరకగూడెం: మంగళవారం ఉదయం 8 గంటలకు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కరకగూడెం మండలం సమత్ బట్టుపల్లి పంచాయతీలోని వీరాపురం గ్రామంలో ఈజీఎస్ రోడ్డు పనులకు భూమి పూజ చేయనున్నట్లు.మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..
Facebook
WhatsApp
Twitter
Telegram